‘బ్రా’ ఎందుకు వేసుకోకూడదు..! మహిళలు చెప్పిన ఈ సమాధానాలు వింటే ఆశ్చర్యపోతారు

Spread the love

బ్రా ధరించడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో వాటన్నిటిని అలానే ఉండనివ్వండి. కానీ మీరు ఇలా చేయడం మాత్రం చాలా ప్రమాదం.  అదే  నిద్రపోయేటప్పుడు బ్రా ధరించి నిద్రపోవడం. అలా చేయడం వలన ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఇక్కడ చూడండి…

Image result for women wearing bra

1. రక్త ప్రసరణ:

బిగుతుగా ఉండే బ్రాలు ధరించి రాత్రంతా అలానే నిద్రపోవడం వలన రొమ్ముల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు.  అంతేకాకుండా దీని వలన కండరాలు కుచించుకు పోతాయి. భుజాలకు రక్త ప్రసరణ ఆగిపోయి, బలహీన పడే ప్రమాదం ఉంది.

Related image

2. నిద్రపట్టదు:

రాత్రి పూట బ్రాలు వేసుకోవడం మీ నిద్రను ఆటంక పరుస్తుంది. చికాకు వలన మీరు సరిగ్గా నిద్రపోలేరు. దీని వలన మీరు నిద్రలేమి సమస్యను ఎదురుకోవాల్సి వస్తుంది. మీ ఆరోగ్యం, శరీర వ్యయస్థ పాడవుతుంది.

Image result for sleep disturbance in women

3.బ్రెస్ట్ ఫంగస్:

రాత్రిపూట బ్రా వేసుకొని నిద్రపోవడం వలన, మీ రొమ్ముల ప్రాంతంలో, చమట వలన తేమ ఏర్పడుతుంది. దీనివలన చాలా ప్రమాదమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.

Image result for breast fungus

4.బ్రెస్ట్ కాన్సర్:

నిజం!! ప్రపంచం మొత్తం చాలా మంది మహిళలలో బ్రెస్ట్ కాన్సర్ కి ఒక కారణం, బిగుతైన, సరైన సైజు లేని బ్రాలను ధరించడం. వాటి వలన కలిగే వత్తిడి కణాలను అస్తవ్యస్తం చేస్తాయి. బ్రెస్ట్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

Related image

5. నరాలు దెబ్బతింటుంది:

చాలా బిగుతుగా ఉండే బ్రాలను రాత్రిపూట ధరించడం వలన, మీ రొమ్ముల్లోని నరాలు మీద చాలా వత్తిడి పడుతుంది. ఇది పూర్తిగా ఆ వ్యవస్థనే నాశనం చేస్తుంది. గుండె సమస్యలు కూడా రావచ్చు.

6. శరీరం నల్లబడుతుంది:

మీరు రోజులో ఎక్కువ సేపు బ్రా ధరించడం వలన, చర్మం మీద వత్తిడి పెరుగుతుంది. దీని వలన శరీరంలో మెలానిన్ పెరిగిపోతుంది. మీ చర్మం నల్లబడిపోతుంది. దీనినే హైపర్ పిగ్మెంటేషన్ అంటారు.

Image result for pigmentation on breast

 

 

అందుకే ఈ కారణాలను దృష్టిలో పెట్టుకొని, మీరు సరైన సైజు బ్రా లను ఎంచుకోండి.  అంతకన్నా ముఖ్యంగా రాత్రి పూట నిద్రపోయేటప్పుడు బ్రా ధరించకండి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*